ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) లో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్) వివిధ రిఫైనరీల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 394.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2025 నాటికి 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 25,000 నుంచి రూ.1,05,000,
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ ప్రొఫిషియెన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 20.12.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.01.2026
వెబ్ సైట్: https://locl.com
.jpeg)