Type Here to Get Search Results !

2026 లోనూ AI ఏఐ హవా! ఏఐ ఆధారిత నైపుణ్యాలకే డిమాండ్

2026 లోనూ AI ఏఐ హవా! ఏఐ ఆధారిత నైపుణ్యాలకే డిమాండ్



పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలంటే ఉండాల్సిన ప్రధానమైన అర్హతల్లో స్కిల్స్ ఒకటి. అయితే కాలానుగుణంగా ఇవి కూడా మారుతుంటాయి.

ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం మారుతున్న కొద్దీ నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాల్సిందే. మఖ్యంగా 2026 సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నైపుణ్యాలకు, ఉద్యోగాలకే అధిక డిమాండ్ ఉండే చాన్సెస్ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ నుంచి డిఫెన్స్ వరకు, హాస్పిటాలిటీ నుంచి ఏవియేషన్ వరకు ఈ ఏడాది డిమాండ్ పెరిగే అవకాశం ఉన్న ఉద్యోగాలు, వృత్తి నైపుణ్యాలేవో ఇప్పుడు చూద్దాం.

డేటా సైంటిస్ట్:

ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో డేటా సైన్స్ ఒకటి. ఈ సిక్టార్లో వర్క్ చేసేవారినే డేటా సైంటిస్టులు, డేటా అనలిస్టులుగా పేర్కొంటారు. 2029 నాటికి మనదేశంలో డేటా సైన్స్ వృద్ధిరేటు 3.38 బిలియన్ డాలర్లకు పెరుగు తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్న స్టార్టప్ మొదలు కొని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వరకు ఏలు వంటి టూల్స్ ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. భవిష్య త్తులో డేటా సైన్స్ అనలిస్టులకు వీటి అవసరం మరింత పెరు గుతుంది. ఈ రంగంలో రూసుకుపోవాలంటే ఎంఎల్, ఏఐ స్కిల్స్ తప్పక అవసరం అవుతాయని, అలాంటి నైపుణ్యాలు అలవర్చుకున్న వారికే భవిషత్ జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

ఏఐ రీసెర్చ్ సైంటిస్టులు:

నిజానికి ఏఐ పరిశోధక శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటి లిజెన్స్లో సరికొత్త మోడల్స్, టెకి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఉన్న టెక్నాలజీని ఉపయోగిం చుకుంటూ. ఏఐ మోడల్స్ ను మరింత అగా. మార్చడంపై వీరు ఫోకస్ పెట్టాలి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం అలామను అభివృద్ధి చేయడం. డెవలప్ అవుతున్న సాంకేతికతపై మరింత రీసెర్చ్ చేయడం, ప్రోటోటైల్ ను డెవలప్ చేయడం వంటి యాక్టివిటీతో ఏఐ టెక్నా లజీని అవసరాలకు అనుగుణంగా మల్చుకోవాలి ఇందుకోసం భవి వ్యర్థంలో ఐరీసెర్చ్ సైంటిస్టులకు భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

ఇంటెలిజెన్స్ అనలిస్టులు:

సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ మారు తోంది. అందుకు అనుగుణంగానే అవకాశాలు కూడా సృష్టించబడుతున్నాయి. సో.. నైపుణ్యాలు కూడా అలపర్చుకోక తప్పదని నిపుణులు చెప్తున్నారు. భవిష్యత్ జాబ్ మార్కెట్ను శాసించ గ్రీల ఉద్యోగాల జాబితాలో బిజిరెష్ ఇంటెలిజెన్స్ కలిస్టులు తప్పక ఉంటారు. వీరు అందించే ఇన్ఫర్మేషన్పై ఆధారపడి ఆయా కార్పొరేట్ సంస్థలు, ఇతర రంగాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రణాళికలు రూపొండిస్తాయి. కాబట్టి ఏజ టూల్స్ ఉపయోగించగలిగే అధిక నైపుణ్యం కలిగిన బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్టు లకు రానున్న పదేండ్లలో భారీ డిమాండ్ పెరగ నుందని నిపుణులు చెప్పున్నారు.

ఏఐ స్పెషలిస్టులు:

ఒక రంగం అభిృద్ధి చెందాలంటే అక్కడ అందుకు టెక్నాలజీ తోడైతే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు. ప్రస్తుతం ఏవి ద్వారా అదే చేయాలని అనేక కార్పొరేటి కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే ఫ్యూచర్ జాబ్ మార్కెట్లో పఐ స్పెషలిస్టుల అవసరం పెర గమంది. పలు నివేదికల ప్రకారం. వచ్చే ఐదేండ్లలో మన దేశంలోని పలు సికార్లలో 30 నుంచి 40 వేల శాతం ఏని స్విష్ విష్ణుల అవసరం ఏర్పడవచ్చనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ మోడల్స్ డిజైనింగ్ అండ్ టెస్టింగ్ టూరు సిస్టమ్లను సక్రమంగా, సమర్ధవంతంగా ఉపయోగించడం, ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వడం వంటి నైపుణ్యాలు గల స్పషలి స్థులకు భవిష్యత్ జాబ్ మార్కెట్లో ఫుల్ మాండ్ ఉండవచ్చు.

మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్:

భవిష్యత్ జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉండే అవకాశం ఉన్న వాటిలో మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్ ఒకటి. ఏఐలో ఇది కూడా ఒక భాగం. ముఖ్యంగా మెషిన్ టెన్నింగ్ అ రిథమ్స్ క్రియేషన్ అండ్ మేనేజ్ మెంటిపై కార్పొరేట్ సంస్థలు దృష్టి సారిస్తాయి. కాబట్టి ఈ రంగంలో మేషిన్ లెర్నింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు సృష్టించుడ తాయని నిపుణులు అంటున్నాడు. అలాగే ఎత్తువ డేటాను క్రోడీకరించి, ప్రాసెస్ చెస్లీ సిస్టమ్స్ రూపకల్పతి, ఆప్టిమైన చేయడం వంటివి తప్పక అవస రం అవుతాయి. కాబట్టి రాబోయే మూర్ఖంద్రలో మెషిన్ లెర్నింగ్ ఇంజినీరింగ్ నిపుణుల డిమాండ్ దాదాపు 40 శాతం పెరగవచ్చన అంచనాలు ఉన్నాయి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area