ఎయిమ్స్ పాట్నాలో 117 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పాట్నా ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్(నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 117.
విభాగాలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనెస్తీషి యాలజీ, ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ,
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎండీ/ఎంఎస్/డీఎన్బీ డీఎం/ఎంహెచ్)లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 18.12.2025.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.01.2026.
వెబ్ సైట్: https://alimspatna.edu.in/
.jpeg)