Type Here to Get Search Results !
🔥 Latest Jobs

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు

 కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు



స్టాప్ సెలక్షన్ కమిషన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజనీరింగ్ చదివిన వారి కోసం జూనియర్ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 968

జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పరీక్ష 2024

శాఖల వారీగా ఖాళీలు:

1. జూనియర్ ఇంజినీర్ (సి), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 438 పోస్టులు

2. జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 37 పోస్టులు

3. జూనియర్ ఇంజినీర్ (సి), బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు 4. జూనియర్ ఇంజినీర్ (ఎం), సెంట్రల్ వాటర్ కమిషన్: 12 పోస్టులు

5. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ కమిషన్: 120 పోస్టులు

6. జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్: 121 పోస్టులు

7. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్: 217 పోస్టులు 

8. జూనియర్ ఇంజినీర్ (ఇ), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్: 02 పోస్టులు

9. జూనియర్ ఇంజినీర్ (సి), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్: 08 పోస్టులు

10. జూనియర్ ఇంజినీర్ (ఎం), డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 03 పోస్టులు

11. జూనియర్ ఇంజినీర్ (ఇ), డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 08 పోస్టులు

12. జూనియర్ ఇంజినీర్ (ఇ), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు

13. జూనియర్ ఇంజినీర్ (సి), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ: 02 పోస్టులు

14. జూనియర్ ఇంజినీర్ (సి), మిలిటరీ ఇంజినీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు.

15. జూనియర్ ఇంజినీర్ (ఇ & ఎం), మిలిటరీ ఇంజినీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు.

16. జూనియర్ ఇంజినీర్ (సి), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్: 06 పోస్టులు

అర్హతలు: డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు.

గరిష్ట వయోపరిమితి: సీపీడబ్ల్యూడీ విభాగం, పోస్టులకు - 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీల వారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉంటాయి.

జీతభత్యాలు : 35,400- 1.12,400.

దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్లు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు)

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18 ఏప్రిల్ 2024.

ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 19 ఏప్రిల్ 2024.

వెబ్ సైట్: https://ssc.gov.in/


DOWNLOAD DETAILED NOTOFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area