ఇండియన్ నేవీలో 372 ఛార్జ్మన్ పోస్టులు
ఛార్జ్మన్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం 'ఇండియన్ నేవల్ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్' నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
గ్రూప్: ఎలక్ట్రికల్, వెపన్, ఇంజ నీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.278.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికే షన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 29
వెబ్సైట్: indiannavy.cbexams.com/