Type Here to Get Search Results !

సీఎస్ఐఆర్-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ(ఎన్ సీ ఎల్) పుణెలో 34 పోస్టులు

సీఎస్ఐఆర్-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ(ఎన్ సీ ఎల్) పుణెలో 34 పోస్టులు



పుణెలోని సీఎస్ఐఆర్-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ(ఎన్ సీ ఎల్) ఒప్పంద ప్రాతిపదికన టెక్నీపియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

• మొత్తం పోస్టుల సంఖ్య: 34.

• పోస్టుల వివరాలు: టెక్నీషియన్-15, టెక్నికల్ అసిస్టెంట్ -19.

• అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో ఎంఎస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి."

• వయసు: 28 ఏళ్లు మించకూడదు.

• వేతనం: 

- టెక్నీషియన్ కు రూ.19,9800 నుంచి రూ.63,200, 

- టెక్నికల్ అసిస్టెంట్ కు రూ.35,400 నుంచి రూ. 2.1.12,400.

• దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

• ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 12.12.2025.

• ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.01.20126.

• వెబ్ సైట్: https://www.nclin-dia.org

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area