సీ ఎస్ ఐ ఆర్ ఐ - ఐ హెచ్ బీ టీ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు
పాలంపూర్(హిమాచల్ ప్రదేశ్) లోని సీఎస్ఐఆర్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్బీటీ) లో జూనియర్ సెక్ర టేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 10.
» పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్)-07, జూనియర్ సెక్రటేరి యట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)-02. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్( స్టోర్స్ అండ్ పర్చేజ్)-01.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో పదో తరగతి/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 18 నుంచి 28 ఏళ్లు నిండి ఉండాలి.
» వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.03.2025
» వెబ్సైటు: https://www.ihbt.res.in/en/article/205