హుగ్లీ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ 12 ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు
కోల్కతాలోని హుగ్లీ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 12.
» పోస్టుల వివరాలు:
▪️ప్రాజెక్ట్ ఆఫీసర్(సేఫ్టీ)-01,
▪️ప్రాజెక్ట్ ఆఫీసర్(మెకానికల్) -05,
▪️ప్రాజెక్ట్ ఆఫీసర్(ఎలక్ట్రానిక్స్)-01,
▪️ప్రాజెక్ట్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)-01,
▪️ప్రాజెక్ట్ ఆఫీసర్ (సివిల్)-02,
▪️ప్రాజెక్ట్ ఆఫీసర్(మెకానికల్) -01,
▪️ప్రాజెక్ట్ ఆఫీసర్(ఎలక్ట్రికల్)-01.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, సేఫ్టీ)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయను: 24.03.2025 నాటికి 45 ఏళ్లు నిండి ఉండాలి.
» వేతనం: నెలకు 37,000.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.03.2025.
» వెబ్సైట్: https://cochinshipyard.in
👁️🗨️ DOWNLOAD NOTIFICATION
👁️🗨️ USER MANUAL