Type Here to Get Search Results !

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఖాళీల ప్రకటన

 ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఖాళీల ప్రకటన 


ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ వివిధ శాఖలు/ విభాగాలు/స్థానిక సంస్థల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.



మొత్తం ఖాళీలు: 414

పోస్టుల వివరాలు:

1. డ్రైవర్(డ్రగ్స్ కంట్రోల్): 1 పోస్టు

2. స్టాఫ్ కార్ డ్రైవర్(లా, జస్టిస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్): 1 పోస్టు

3. స్టాఫ్ కార్ డ్రైవర్(లోకాయుక్త): 1 పోస్టు

4. స్టాఫ్ కార్ డ్రైవర్(డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్): 3 పోస్టులు

5. స్టాఫ్ కార్ డ్రైవర్(జనరల్ అడ్మినిస్ట్రేషన్): 12 పోస్టులు

6. డ్రైవర్(ఎల్ఎంవీ): 1 పోస్టు

7. స్టాఫ్ కార్ డ్రైవర్(ఢిల్లీ జైల్స్): 11 పోస్టులు

8. ల్యాబ్ టెక్నీషియన్ (గ్రూప్-3)(కార్డియాలజీ తదితరాలు): 38 పోస్టులు

9. ల్యాబ్ టెక్నీషియన్(గ్రూప్-4) (బయోకెమిస్ట్రీ తదితరాలు): 6 పోస్టులు

11. ల్యాబొరేటరీ టెక్నీషియన్: 1 పోస్టు

10. ల్యాబ్ టెక్నీషియన్: 10 పోస్టులు

12. ఫార్మసిస్ట్(డిస్పెన్సర్): 110 పోస్టులు

13. ఫార్మసిస్ట్(ఆల్లోపతి): 18 పోస్టులు

14. ఆక్సిలరీ నర్స్/మిడ్ వైఫ్(మున్సిపల్ కార్పొరేషన్): 144 పోస్టులు

15. ఆక్సిలరీ నర్స్/మిడ్ వైఫ్(మున్సిపల్ కౌన్సిల్): 8 పోస్టులు

16. డ్రాఫ్ట్స్ మన్ గ్రేడ్-3(సివిల్): 10 పోస్టులు

17. స్టోర్ కీపర్: 1 పోస్టు

18. స్టోర్ సూపర్వైజర్: 1 పోస్టు

19. పార్మసిస్ట్(ఆగ్రి మార్కెటింగ్): 2 పోస్టులు

20. జూనియర్ ఫార్మసిస్ట్, 3 పోస్టులు

21. అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్: 32 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మన్, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 19

వెబ్ సైట్: https://dsssb.delhi.gov.in/notifications


DOWNLOAD DETAILED ADVERTISEMENT

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area