ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్లో పీ హెచ్ డి
ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ (ఐఐఐటీడ్)- పీహెచ్డీ 2024(మాన్ సూన్ సెషన్) ప్రోగ్రామ్లో ప్రవేశా నికి దరఖాస్తులు కోరుతోంది. రెగ్యులర్, స్పాన్చర్డ్ విధానాల్లో ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వర్కింగ్ ప్రొఫెషన్స్కు ప్రత్యేకించారు. వీరు స్పాన్సరింగ్ సర్టిఫికెట్ ్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, స్టేట్ మెంట్ ఆఫ్ పర్సన్ (ఎసీపీ) ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్ ఇస్తారు. కేంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ కు మాత్రం పీజీక్యాట్ ఎగ్జామ్ ఉంటుంది.
పరిశోధన విభాగాలు: కంప్యూటేషనల్ బయాలజీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ మేథమెటిక్స్, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ పిలాసఫీ, కమ్యూనికే షన్ గవర్నెన్స్ పాలిటిక్స్), హ్యూమర్ సెంటర్ డిజైన్.
అర్హత: అభ్యర్థులు ఎంచుకొన్న విభాగాన్ని అనుసరించి సంబంధిత స్పెపడికేషన్లతో ఎంఈ/ఎంటెక్ ఎం ఫార్మసీ/ఎండిజైన్ ఎంఎస్/ఎమ్మెస్సీ/ఎంపీఏ/ఎంబీబీఎస్/ఎం స్లాట్ ఎంపిల్/ఎంఏ/ఎంఎస్ఈబ్ల్యూ/ఎంకాం ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 70 శాతం మార్కులతో బీఈ/ వీనిక్/చీపార్షన్/వీడిజైన్ ఉత్తీర్ణులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. సీఎస్ ఐఆర్/యూజీసీ/డిఎస్/ఇన్స్ట్పాయిర్ /ఐసీ ఎంఆర్/ డీబీటీ/ ఎన్ఐ హెచ్ఎం ఫెలోసిస్ అర్హత తప్పనిసరి. నిర్దేశించిన విభాగాలకు గేట్/జెప్మాట్ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి.
ఫెలోషిప్: రెగ్యులర్ ప్రొగ్రామ్లో చేరిన అభ్యర్థులందరికీ సంస్థ పెలోషి" ఎటు అందిస్తుంది. కాంప్రహెన్సివ్ ఎగ్జామ్ పూర్తయ్యేవరకు నెలకు రూ. 17,000, తరవాత పీహెక్టా పూర్తయ్యే వరకు నెలకు రూ.12,000 ఇస్తారు. ప్రతినెలా హెచ్ఎస్ఏ చెల్లిస్తారు, ల్యాప్ట్బాప్/డెస్క్టాప్ కొను గోలు నిమిత్తం రూ.3000కటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.20,000 చెల్లిస్తారు. రీసెర్చ్ వర్క్ నిమిత్తం ఇంటర్నేషనల్ కాన్సరె స్త్రీలకు హాజరయ్యేందుకుగాను ప్రోగ్రామ్ మొత్తమ్మీద రూ రెండున్నర లక్షలు ఇస్తారు. మూడు నుంచి ఆర్నెల్లపాటు విదేశాల్లో పరిశోధనలు చేసేందుకు 12000 యూఎస్ డాలర్లు చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.300, దిన్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్తులకు రూ.100
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 14
అభ్యర్థుల షార్ట్ లిస్ట్ విడుదల: ఏప్రిల్ 22
ఈ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు: ఏప్రిల్ 25, 26, మే 10
సీఎస్ఈ అభ్యర్థులకు పేజీ క్యాట్ ఎగ్జామ్: ఏప్రిల్ 28
సీఎస్ఈ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు: మే 2, 3
మిగిలిన స్పెషలైజేషన్లకు రిటెన్ టెస్ట్, ఇంటర్వ్యూలు: మే 1 నుంచి 15 వరకు
ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ విడుదల: మే 25
వెబ్ సైట్ : www.iiitd.ac.in