ఐఐటీ తిరుపతిలో నాన్ టీచింగ్ పోస్టులు
తిరుపతిలోని ఇండియన్ వన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న నాన్ టినింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
1. స్టూడెంట్ కౌన్సెలర్: 1 పోస్టు
2. హిందీ ట్రాన్స్లేటర్: 1 పోస్టు
3. జూనియర్ నర్సింగ్ ఆఫీసర్: 1 పోస్టు
4. జూనియర్ అసిస్టెంట్: 3 పోస్టులు
5. జూనియర్ టెక్నిషియన్: 2 పోస్టులు
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి ఇంటర్, ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమానం, డిగ్రీ బి ఈ , వీనికి మెకానికల్ ఇంజనీరింగ్), పీజీ, జనరల్ నర్సింగ్, విద్యార్హతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: స్టూడెంట్ కౌన్సెలర్ పోస్టుకు రూ.56,100 నుంచి రూ.1,77,550. హిందీ ట్రాన్స్లేటర్ / జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400 జూనియర్ ఆన్ స్టెంట్/ జూనియర్ టెక్నీషియన్ పోస్టు 25,500 నుంచి 81,100
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్ ఇంటరూ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా దరఖాస్తు ఫీజు: గ్రూప్-1 పోస్టులకు 506 గ్రూప్-బి పోస్టులకు రూ.300, గ్రూమ్ని పోస్టులకు రూ 2001,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 11
వెబ్ సైట్: https://www.iittp.ac.in