Type Here to Get Search Results !

కొచ్చిన్ షిప్ యార్డ్లో సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు

 కొచ్చిన్ షిప్ యార్డ్లో  సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు 



కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ పోర్టే బ్లేయర్, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని షిప్ రిపేర్ యూనిట్ (సీఎఎన్ఎస్ఆర్యూ )ల్లో ఒప్పంద ప్రాతిపదికన 7 సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (మెకానికల్): 04 పోస్టులు 

2. సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్): 02 పోస్టులు

3. సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్స్ట్రుమెంటేషన్): 01 పోస్టు

అర్హత: 60 శాతం మార్కులతో మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ ఉత్తీర్ణత. షిప్ బిల్డింగ్/ షిప్ రిపేర్/ మెరైన్ రిపేర్ కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి. 

వయసు: 35 ఏళ్లు మించరాదు. 

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో

దరఖాస్తు ఫీజు: రూ.400. ఆన్లైన్ దరఖాస్తుకు 

చివరి తేదీ: 12-04-2024.

వెబ్ సైట్: https://cochinshipyard.in/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area