ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీలో 63 ఇంజినీర్లు
దిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 63 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇంజినీర్ (ఆర్- సివిల్): 20
ఇంజినీర్ (ఆర్మ్- ఎలక్ట్రికల్): 29
ఇంజినీర్ (ఆర్ - మెకానికల్): 09
ఎగ్జిక్యూటివ్ (ఆర్మ్- హెచ్ఎర్): 01
ఇంజినీర్ (ఆర్- సీడిఎం): 01
ఎగ్జిక్యూటివ్ (ఆర్- ఫైనాన్స్): 01
ఇంజినీర్ (ఆర్- ఐటీ): 01
కమ్యూనికేషన్): 01
అర్హత: సంబంధిత ఎగ్జిక్యూటివ్ (ఆర్- కార్పొరేట్ విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించరాదు.
జీతం: నెలకు రూ.83,000.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13-04-2024.
వెబ్ సైట్: https://ntpcrel.co.in/