Type Here to Get Search Results !

గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ లో పోస్టులు

 గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ లో పోస్టులు 



బెంగళూరు, డీఆర్డీవో, గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ 150 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (ఇంజినీరింగ్): 75.

2. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (నాన్ ఇంజినీరింగ్): 30.

3. డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ: 20

4. ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీ: 25

విభాగాలు: మెకానికల్/ ప్రొడక్షన్/ ఇండస్ట్రియల్ ఏరోనాటికల్/ ఏరోస్నేస్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ టెలికాం ఇంజినీరింగ్. 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీకాం, బీఎస్సీ, బీఏ, బీసీఏ, బీబీఏ, 

వయసు: 18-37 ఏళ్లకు మించకూడదు.

స్టెపెండ్: నెలకు రూ.9000 

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: 09-04-2024.

వెబ్ సైట్: https://www.drdo.gov.in/drdo/


DOWNLOADDETAILED NOTIFICATION

ONLINE APPLICATION FORM

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area