Type Here to Get Search Results !

నావల్ డాక్ యార్డ్, ముంబైలో 301 అప్రెంటిస్లు

 నావల్ డాక్ యార్డ్, ముంబైలో 301 అప్రెంటిస్లు



ముంబైలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), నేవ ల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్లో వివిధ ట్రేడు ల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 301

» ఖాళీల వివరాలు: ఏడాది అప్రెంటిషిప్ ట్రైనింగ్ - 288, రెండేళ్ల ఆప్రెంటిస్ట్ప్ ట్రైనింగ్ - 13.

» ట్రేడులు: ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, మెకానిక్(డీజిల్), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, ఎంఎం టీఎం, పెయింటర్(జి), ప్యాటర్న్ మేకర్, పైప్ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, షీట్ మెటల్ వర్కర్, షిప్ రైట్ (ఉడ్), టైలర్(జి), వెల్డర్(జి ఆండ్ఇ), మేసన్ (బీసీ),ఐ అండ్ సీటీఎస్ఎం, షిప్ రైట్ (స్టీల్), రిగ్లర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్.

» అర్హత: ఎనిమిది, పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: కనిష్ఠ వయసు 14 ఏళ్లు, గరిష్ట వయోపరిమితి లేదు.

» స్టెపెండ్: నెలకు రూ.6000 నుంచి రూ.7000.

» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.04.2024.

వెబ్ సైట్: www.indiannavy.nic.in


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area