సెయిల్ లో 108 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
జార్ఖండ్లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమి టెడ్(సెయిల్), బొకారో స్టీల్ ప్లాంట్లో.. ఎగ్జిక్యూ టివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 108
» ఎగ్జిక్యూటివ్ పోస్టులు: సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్/సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడి కల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్.
» నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: ఆపరేటర్ కమ్ టెక్నీషియన్(బాయిలర్), అటెండెంట్ కమ్ టెక్నీషియన్(బాయిలర్), మైనింగ్ ఫోర్మాన్, సర్వేయర్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్(మైనిం గ్/ఎలక్ట్రికల్). మైనింగ్ ఫోర్మ్యాన్, అటెండెం ట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ,
» అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.05.2024
వెబ్ సైట్: https://sail.co.in