Type Here to Get Search Results !

ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు

 ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు



ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - ఏపీ ఫారెస్ట్ సర్వీసులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

15-04-2024 నుండి 05-05-2024 వరకు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

మొత్తం ఖాళీలు: 37

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ ఏదైనా సంబంధిత అర్హత.

వయోపరిమితి: 01-07-2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ: 15-04-2024

దరఖాస్తులకు చివరి తేదీ: 05-05-2024

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, పరీక్ష ఫీజు రూ.120 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్లరేషన్కార్డు వినియోగదారులకు పరీక్ష ఫీజు లేదు) చెల్లించాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ప్రధాన పరీక్ష (కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్-సీపీటీ) ద్వారా ఎంపిక చేస్తారు. 

వెబ్ సైట్: https://psc.ap.gov.in/


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area