Type Here to Get Search Results !

ఈసీఐఎల్, హైదరాబాద్లో 14 డిప్యూటీ మేనేజర్ పోస్టులు

 ఈసీఐఎల్, హైదరాబాద్లో 14 డిప్యూటీ మేనేజర్ పోస్టులు



హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. డిప్యూటీ మేనే జర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 14

» విభాగాలు: ఎంబెడెడ్ సిస్టమ్స్- హార్డ్వేర్, ఎంబె డెడ్ సిస్టమ్స్ - సాఫ్ట్వేర్, పవర్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్ డిజైన్, రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ.

» అర్హత: ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఐదేళ్ల పనిఅనుభవం ఉండాలి. 

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

» వేతనం: నెలకు రూ.50.000 నుంచి 1,60,000.

» ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.04.2024

» దరఖాస్తు హార్డ్ కాపీలు పోస్టులో పంపడానికి చివరితేది: 20.04.2024.

వెబ్ సైట్: https://www.ecil.co.in


DOWNLOAD DETAILED NOTIFICATION

CLICK HERE FOR MORE DETAILS

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area