తెలంగాణ జెన్కోలో 339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు
హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర విద్యుదు త్పత్తి సంస్థ(జెన్కో).. ప్రత్యక్ష, రెగ్యులర్ నియామ చకుల, కోట్వారా, నవీ ముంబై. కాల పద్ధతిలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 339
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ /ఇన్ స్టుమెంటే షన్ అండ్ పవర్/పవర్ ఎలక్ట్రానిక్స్/సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.65,600 నుంచి రూ.1,31,220
ఎంపిక విధానం: రాతపరీక్ష, సర్టిఫికేట్ల వెరిఫికే షన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.10.2023
రాతపరీక్ష తేది: 03.12.2023.
వెబ్సైట్: https://tsgenco.co.in