బి ఈ ఎల్ లో 232 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) దేశ వ్యాప్తంగా ఉన్న బీఈఎల్ యూనిట్లు/కార్యాల యాల్లో.. ప్రొబేషనరీ ఇంజనీర్, ప్రొబేషనరీ ఆఫీ సర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 232
పోస్టుల వివరాలు: ప్రొబేషనరీ ఆఫీసర్-205, ప్రొబేషనరీ ఆఫీసర్(హెర్ఆర్)-12, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్-15.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/బీ ఎస్సీ(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/మెకా నికల్/కంప్యూటర్ సైన్స్), ఎంబీఏ/ఎంఎ బ్ల్యూ/పీజీ/పీజీ డిప్లొమా(హ్యూమన్ రిసో ర్సెస్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/ప ర్సనల్ మేనేజ్మెంట్), సీఏ/ సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.09.2023 నాటికి ప్రొబేషనరీ ఇం జనీరు 25 ఏళ్లు, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్కు 30 ఏళ్లు మించకూడదు.
బేసిక్ పే స్కేల్: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పోస్టింగ్ ప్రదేశం: బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్వారా, నవీ ముంబై
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.10.2023
పరీక్ష తేది: డిసెంబర్ 2023.
వెబ్సైట్: https://bel-india.in