ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బిలాస్పూర్ 83 ఫ్యాకల్టీ పోస్టులు
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్ట్ రిక్రూట్మెంట్ /కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 83.
» పోస్టుల వివరాలు: ప్రొఫెసర్-20, అడిషనల్ ప్రొఫెసర్-13, అసోసియేట్ ప్రొఫెసర్-14, అసిస్టెంట్ ప్రొఫెసర్-36.
» విభాగాలు: అనెస్తీషియాలజీ, బర్న్స్-ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, సైకియాట్రీ, యూరాలజీ తదితరాలు...
» అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎండీ/ఎంఎస్ /డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
» వేతనం: నెలకు
ప్రొఫెసర్ కు రూ.1,68,900 నుంచి రూ.2,20,400,
అడిషనల్ ప్రొఫెసరు రూ. 5.1,48,200 నుంచి రూ. 5.2,11,400,
అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ.1,38,300 నుంచి రూ.2,09,200,
అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ. 5.1,01,500 నుంచి రూ. 5.1,67,000.
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 15.01.2026
» ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.01.2026
» వెబ్ సైట్: www.aiimsbilaspur.edu.in
.jpeg)