నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎం-సీటీ) జేఈఈ-2026 ప్రవేశాలు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. దేశవ్యా ప్తంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ (ఎన్సీహెచ్ఎం-సీటీ)కి అనుబంధమైన ఇన్స్టిట్యూట్లలో.. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (హాస్పిటా లిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో ప్రవే శాలకు నిర్వహించే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్( ఎన్సీ హెచ్ఎం జేఈఈ) నోటిఫికేషన్ విడుదలైం ది. ఇందులో ర్యాంకు ఆధారంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు పొందవచ్చు.
» అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా 10+2/ ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 26.12.2025.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.01.2026
» పరీక్ష తేదీ: 25.04.2026.
» వెబ్ సైట్: http://exams.nta.nic.in/nchmjee
.jpeg)