యూపీఎస్సీ - సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్ష-2025
న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమి షన్(యూపీఎస్సీ) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సె స్(అసిస్టెంట్ కమాండెంట్) పరీక్ష-2025 నోటిఫి కేషన్ ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమాబల్లో అసి స్టెంట్ కమాండెంట్ల(గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 357.
» ఖాళీల వివరాలు: బీఎస్ఎఫ్-24, సీఆర్పీఎఫ్ -204, సీఐఎస్ఎఫ్- 92, ఐటీబీపీ-04, ఎస్ ఏ ఎస్ బి -33.
» అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
» వయసు: 01.08.2024 25 20 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ /ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామి నేషన్, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్. డాక్యు మెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 25.03.2025
» దరఖాస్తు సవరణ తేదీలు: 26.03.2025 నుంచి 01.04.2025
» రాతపరీక్ష తేది: 03.08.2025.
» తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరా బాద్, తిరుపతి,
విశాఖపట్నం.
» వెబ్ సైట్: https://upsc.gov.in
👁️🗨️ DOWNLOAD NOTIFICATION