ఐటీబీపీ స్పోర్ట్స్ కోటాలో 133 కానిస్టేబుల్ పోస్టులు
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీ పీ) స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), గ్రూప్-సి(నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరి యల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 133 (పురుషులు - 70, మహిళలు - 63).
» విభాగాలు: అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, కబడ్డీ, ఐసకీ, హాకీ, వుట్ బాల్, గుర్రపు స్వారీ, కాయాకింగ్, రోయింగ్, వాలీబాల్, జూడో, రెజ్లింగ్, హ్యాండ్బాల్, ఐస్ స్కైయింగ్, పవర్ లిఫ్టింగ్, ఖో ఖో, సైక్లింగ్, యోగాసన, పెన్కాక్ సిలాట్, బాస్కెట్బాల్.
» అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యా ర్హత ఉండాలి. క్రీడల్లో వివిధ స్థాయిల్లో విజయాలు సాధించి ఉండాలి.
» వయసు: 18 నుం చి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
» బేసిక్ పే స్కేల్: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 ఉంటుంది.
» ఎంపిక విధానం: 02.04.2025 నుంచి 03.04.2025 వరకు జరిగిన పారా-4(D) క్రీడల్లో వథకాలు పొంది ఉండాలి. అభ్యర్థు లను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాం డర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామి నేషన్, మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచే స్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.04.2025
» వెబ్సైటు: https://itbpolice.nic.in