Type Here to Get Search Results !

నోటిఫికేషన్స్ - ఏపీ లాసెట్, పీజీఎల్ సెట్

నోటిఫికేషన్స్ - ఏపీ లాసెట్, పీజీఎల్ సెట్ 



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్ సీహె చ్ఈ)- లాసెట్, పీజీఎల్సెట్ 2024 నోటిఫికేషన్ ను విడు దల చేసింది. ఈ పరీక్షలను గుంటూరులోని ఆచార్య నాగా ర్జున యూనివర్సిటీ నిర్వహిస్తోంది. లాసెట్ ద్వారా అయిదేళ్ల ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ప్రోగ్రామ్లలో ప్రవేశాలు కల్పి స్తారు. పీజీఎల్సెట్ ద్వారా రెండేళ్ల ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్లో అడ్మిషన్స్ ఇస్తారు. పరీక్షల సిల బస్, మాక్ టెస్ట్ల వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.

అర్హత వివరాలు:

• అయిదేళ్ల ఎల్ఎల్బీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్/తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. బీన్ అభ్యర్థులకు 42 శాతం, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు

• మూడేళ్ల ఎల్ఎల్బీ ప్రోగ్రామ్లో ప్రవేశానికి కనీసం 45 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ పూర్తిచేసి ఉండాలి.

• ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్లో ప్రవేశానికి అయిదేళ్లు/మూడేళ్ల ఎమ్ఎ బీ ప్రోగ్రామ్ లేదా బీఎల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

• బేసిక్ క్వాలిఫికేషన్ లేకుండా సింగిల్ సిట్టింగ్ ద్వారా డిగ్రీ/పీజీ పూర్తిచేసినవారు దరఖాస్తుకు అనర్హులు, ఐటీఐ కోర్సులు చేసి నవారు లాసెట్ రాయడానికి వీలు లేదు. పాలిటెక్నిక్ డిప్లొ మాను ఇంటర్ అర్హతగా పరిగణిస్తారు.

• ప్రస్తుతం ఇంటర్/ డిగ్రీ/పీజీ చివరి సంవత్సర పరీక్షలు రాసిన/ రాస్తున్న/రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు కౌన్సె లింగ్ నాటికి కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

లాసెట్ 2024 వివరాలు: 

పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, మ్యాచింగ్ ప్రశ్నలు ఇస్తారు. పరీక్షలో మూడు పార్ట్లు ఉంటాయి. మొదటి పార్ట్లో జనరల్ నాలెడ్జ్. మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు.

రెండో పార్ట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. మూడో పార్ట్స్ ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం గంటన్నర ప్రశ్నకు ఒక మార్పు. చొప్పున మొత్తం మార్కులు 120 ఇందులో అర్హత సాధించాలంటే కనీసం 12 మార్కులు (35 శాతం) రావాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదు. అయిదేళ్ల ఎల్వెల్బీ ప్రోగ్రామ్లో ప్రవేశా నికి నిర్వహించే ఎగ్జామ్లో ప్రశ్నలన్నీ ఇంటర్ స్థాయిలో, మూడేళ్ల వెట్వల్బీ ప్రోగ్రామ్లో ప్రవే శానికి నిర్వహించే ఎగ్జామ్లో ప్రశ్నలన్నీ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. లాసెట్ ప్రశ్నపత్రాలను ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహిస్తారు.

పీజీ ఎల్ పీ సెట్ 2024 వివరాలు:

ఇందులో రెండు పార్ట్లు ఉంటాయి. మొదటి పార్టీ జ్యూరిడెన్స్, కాన్స్టిట్యూషనల్ లా అంశాల నుంచి ఒక్కో దానిలో 20 ప్రశ్నలు అడుగుతారు. రెండో పార్స్లో పబ్లిక్ ఇంటర్నేష నల్ లా, మర్కంటైల్ లా, లేబర్ లా, క్రైమ్స్ అండ్ టార్డ్స్, ఆదర్ లాస్ అంశాల నుంచి ఒక్కోదానిలో 16 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 120. పరీక్ష సమయం గంటన్నర. ఈ ఎగ్జామ్లో మల్టిపుల్ బాయిన్ ప్రశ్నలు, మ్యాచింగ్ ఐటెమ్స్ ఇస్తారు. ఇందులో అర్హత సాధించాలంటే కనీసం 30 మార్కులు (25 శాతం) రావాలి. ప్రశ్నపత్రాన్ని ఆంగ్ల మాధ్య మంలో మాత్రమే ఇస్తారు.

ముఖ్య సమాచారం:

లాసెట్ దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.800, బీసీ అభ్యర్థులకు రూ.650, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800

పీజీ ఎల్ పీ సెట్ దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000.. బీసీ అభ్యర్థులకు రూ.1850, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25

ఆన్లైన్ దరఖాస్తులో కరెక్షన్స్: మే 30 నుంచి జూన్ 1 వరకు

హాల్ టికెట్స్ డౌన్లోడింగ్: జూన్ 3 నుంచి

ఏపీ లాసెట్ 2024, పీజీ ఎల్పీ సెట్ 2024 తేదీ: జూన్ 9  

వెబ్ సైట్: cets.apsche.ap.gov.in


DOWNLOAD USER MANUAL AND INSTRUCTIONS BOOKLET

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area