కోల్ ఇండియా లిమిటెడ్, కోల్కతా: సీఐఎల్ లో సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్లు
కోల్ ఇండియా లిమిటెడ్, కోల్కతా - 35 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్
2 మెడికల్ స్పెషలిస్ట్
3. సీనియర్ మెడికల్ ఆఫీసర్
విభాగాలు: సర్జన్, ఫిజీషియన్, ఈఎన్టీ, రేడియాలజిస్ట్, డెంటిస్ట్, డెర్మటాలజిస్ట్
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా లేదా పీజీతో పాటు పని అనుభవం.
వయసు: సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్కు 42 ఏళ్లు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ కు 35 ఏళ్లు.
వేతన శ్రేణి: రూ. 60,000 నుంచి రూ. 1,80,000
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-04-2024
వెబ్ సైట్: https://www.coalindia.in/