ఆలస్యమే అవకాశం...! సివిల్స్ ప్రిలిమ్స్ 2024
» ఎన్నికలతో వాయిదాపడిన సివిల్స్ ప్రిలిమ్స్
» మే 26కు బడులు జూన్ 18న నిర్వహణ
» అవకాశంగా మలచుకోవాలంటున్న నిపుణులు
» 1,056 పోస్ట్లకు సివిల్స్ ప్రిలిమ్స్- 2024 వరీక్ష
» ఆరు లక్షల నంది హాజరయ్యే అవకాశం
సివిల్స్ ప్రిలిమ్స్-2024.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 21 కేంద్ర సర్వీసుల్లో అభ్యర్థుల ఎంపికకు తొలిదశ పరీక్ష! మే నెల 26వ తేదీన జరగాల్సిన సివిల్స్ ప్రిలిమ్స్.. దేశంలో లోకసభ ఎన్నికల కారణంగా జూన్ 16కు వాయిదా పడింది. పరీక్ష వాయిదాను ఆలస్యంగా భావించకుండా.. అందివచ్చిన అవకాశంగా మలచుకోవాలన్నది నిపుణుల సూచన! ఈ నేపథ్యంలో.. సివిల్స్ అభ్యర్థులు మారిన ప్రిలిమ్స్ పరీక్ష తేదీకి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించడంపై ప్రత్యేక కథనం.
పోటీ పరీక్షలకు సీరియస్ గా ప్రిపరేషన్ సాగించే వారు.. అవి వాయిదా పడితే నిరాశకు గురవడం 7. సహజం. ముఖ్యంగా దాదాపు ఏడాదిన్నర పాటు ఎంపిక ప్రక్రియ సాగే సివిల్స్ విషయంలో ఈ ధోరణి కొంత ఎక్కువగానే ఉంటుంది. జూన్లో జరుగనున్న ప్రిలిమ్స్ కు దాదాపు ఆరు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ప్రిలిమ్స్ లో ప్రతిభ ఆధారంగా మెయిన్స్ కు ఎంపిక చేసే అభ్యర్థుల సం ఖ్య 13 వేల వరకు ఉంటుంది. ఇలాంటి వడపోత క్తా పరీక్షలో నెగ్గడం అంత తేలికూడు. కాబట్టి పరీక్ష వాయిదాతో అదనంగా లభించిన సమయంలో తదు ప్రిపరేషనకు మరింత పదును వెట్టుకుని విజ యావకాశాలను మెరుగు పరచుకోవాలని నిషు ణులు సూచిస్తున్నాడు.
అదనంగా 20 రోజులు
వాస్తవానికి మే 26న సివిల్స్ ప్రిలిమ్స్ జరగాల్సి ఉంది. కానీ లోక్సభ ఎన్నికు కారణంగా రీ-ష్ డ్యూల్ చేసి జూన్ 16న నిర్వహించనున్నారు. అం టే.. ప్రిలిమ్స్ అభ్యర్థులకు అదనంగా లభించిన సమయం 30 రోజులు. మొత్తంగా చూస్తే ఇప్పటి నుంచి 65 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఆయా సబ్జెక్ట్లపై మరింత పట్టు సాధించేం దుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి,
టైమ్ మేనేజ్ మెంట్
ప్రస్తుత సమయంలో అభ్యర్థులు టైం మేనేజ్ మెంట్ను తప్పనిసరిగా పాటించాలి. జనరల్ స్టడీస్ పేవర్ నిలబస్ లో వేర్కొన్న ఏడు విభాగాలకు సం బంధించిన సిలబస్ ను పరిశీలించి.. ప్రతి సబ్జెక్ట్లను ప్రతి రోజూ చదివేలా టైమ్ ప్లాన్ రూపొందించుకో వాలి. ప్రతిరోజు కనీసం ఎనిమిది నుంచి పది గం టల సమయం ప్రిపరేషన్కు కేటాయించాలి. దీంతో పాటు ప్రతి వారం సెల్ఫ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు రాయడం కూడా ఉపకరిస్తుంది.
కరెంట్ అఫైర్స్ సమ్మిళితం
ప్రస్తుతం అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారిం చాల్సిన అంశు.. కరెంట్ అఫైర్స్. తాజా పరిణా మాలను చదవడమే కాకండా.. సిలబస్లో పేర్కొన్న కోర్ బాపిక్స్ న్సు సమ్మిళితం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. ఆయా అంశాల నేపథ్యం, ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా వంటి వాటిని విశ్లేషించుకుంటూ చదవాలి. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్ లో అడుగుతున్న ప్రశ్నలు కరెంట్. ఆఫైర్స్ సమ్మిళితంగా ఉంటున్నాయి.
ప్రాధాన్య అంశాల గుర్తింపు
అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ముఖ్యాంశాలను గుర్తించి.. వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి... ఆయా సబ్జెక్ట్ల నుంచి అడుగుతున్న ప్రశ్నల నం ఖ్య. ఏఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుం దో గుర్తించాలి. ఉదాహరణకు చరిత్రనే పరిగణన లోకి తీసుకుంటే.. ఆర్ట్ అండ్ కల్చర్, స్వాతంత్ర్యో ద్యమం ముఖ్యమైనవిగా వేర్కొనొచ్చు. ఇంటర్నేష నల్ ఈవెంట్స్ లో గత ఏడాది కాలంలో సంభవిం చిన ముఖ్యమైన పరిణామాలపై దృష్టి సారించాలి. వార్తల్లో నిలిచిన ప్రాంతాలు, వ్యక్తులు, సంఘటన లపై అవగాహన పెంచుకోవాలి.
రివిజన్.. రివిజన్
ప్రస్తుతం అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న సమయంలో ప్రతి సబ్జెక్ట్లను కనీసం రెండు సార్లు పునశ్చరణ చేసుకోవాలి. ఆయా సబ్జెక్ట్ సిల బన్ను మే మొదటి వారానికి పూర్తి చేసుకునే విధంగా సమయ పాలన సిద్ధం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రెండుసార్లు రివిజన్ చేసేందుకు సమయం లభిస్తుంది. రివిజన్ చేసేందుకు ఉపకరించే విధంగా ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి.
కొత్త అంశాలు వద్దు
ప్రస్తుత సమయంలో ఇప్పటికే చదివిన అంకా లపై మరింత పట్టు బభించేలా కృషి చేయడం మే లు, ఇప్పుడు కొత్త టాపిక్స్ చదవడం మొదలుపెడి తే.. అనవసరపు ఆందోళనకు గురవడం, ఇది ఇతర అంశాల ప్రిపరేషన్పై ప్రతికూల ప్రభావం చూపు తుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త ఆంకా లను చదవాలనుకుంటే.. వాటికి సంబంధించి సినా ప్పిన్, కాన్సెప్ట్ పై అవగాహన పెంచుకోవాలి.
సెల్ఫ్ మెమొరీ టిప్స్
ప్రిపరేషన్ సాగించే సమయంలో అభ్యర్థులు మెమొరీ టిప్స్ అనుసరించాలి. ఇది పరీక్షలో మెరు గైన ప్రతిభ కనబర్చడానికి దోహదం చేస్తుంది. పాయింటర్స్, ప్లా చార్ల్స్, విజువలైజేషన్ టెక్నిక్స్, సుమానిక్స్ వంటి వాటిని అనుసరించాలి. ముఖ్య మైన సంవత్సరాలు, గణాణాలను గుర్తుంచుకునేల దుకు వాటిని వ్యక్తిగతంగా అన్వయించుకోవచ్చు. ఆయా అంశాలను విభిన్న కోణాల్లో విశ్లేషించగలిగే విధంగా అభ్యసిస్తే పరీక్షలో ప్రతిభ చూపొచ్చు.
గత ప్రశ్న పత్రాల సాధన
ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు అనుసరించా ల్సిన మరో వ్యూహం.. గత ప్రశ్న పత్రాల సాధన. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి ప్రతి రోజు ఒక ప్రీవియస్ పేవర్ ప్రాక్టీస్ చేసేలా సమయం కేటాయించుకోవాలి. దీనిద్వారా తన బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పడుతుంది.
సబ్జెక్ట్స్ వారీగా ముఖ్యంశాలపై పట్టు
చరిత్రలో... ప్రాచీన చరిత్రలో సింధూ నాగరి కత, బౌద్ధ, జైన మతాలు; మౌర్యులు, గుప్తులు, విజయనగర సామ్రాజ్యం, ఢిల్లీ సుల్తానులు, మొఘలులు, ఆధునిక భారత చరిత్ర, జాతీయో ద్యమం, ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబం ధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ-సామాజిక-ఆర్ధిక చరిత్ర; ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన-పరిపాలన విధానాలు; బ్రిటీష్ వ్యతిరేక తిరుగుబాట్లు - ఉద్యమాలు (ప్రధానంగా స్వాతంత్య్ర పోరాటం), సంస్కరణోద్యమాలపై దృష్టి సారించాలి.
పాలిటీలో... రాజ్యాంగం, రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటిన రకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు-వా టికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు, రాజకీయ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, రాష్ట్ర పతి, గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర కానన సభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల సం మం, ఫైనాన్స్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమి వన్లు, ఆబార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు చద వాలి. అదే విధంగా.. పంచాయతీరాజ్ వ్యవస్థ బల్వంత్ రాయి మెహతా, అశోక్ మెహతా, హన్మంతరావ్, జి.వి.కె.రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్పులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టాలపై అవగాహన పొందాలి. అదేవిధంగా కేంద్ర-రాష్ట్ర సంబంధాలు; గత కొద్ది రోజు ఆగా చర్చనీయాంశంగా మారిన అంశాలపై దృష్టి పెట్టాలి.
ఎకానమీలో... ఆర్థికాభివృద్ధిలో సహజ వనరు లు-మూలధన వనరుల పాత్ర; ఆర్థిక వ్యవ స్థలో వివిధ రంగాల ప్రగతి (వ్యవసాయ రం గం, పారిశ్రామిక రంగం, సేవారంగం); ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక-సాం మీకాభివృద్ధి పారిశ్రామిక తీర్మానాలు-వ్యవ సాయ విధానం; బ్యాంకింగ్ రంగం - సంస్కర ణలు వంటి వాటిపై పట్టు సాధించాలి. • సైన్స్ అండ్ టెక్నాలజీలో గత ఏడాది కాలం లో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు, గగన్ యాన్, చంద్రయాన్, ఆదిత్య ఎల్-1 వంటి ప్రయోగాలు: వ్యాధులు-కారకాలు, సైబర్ సెక్యూరిటీ యాక్ట్; రక్షణ రంగంలో కొత్త మిస్సెల్స్ ప్రయోగాలు, ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు; పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలపై అవగాహన పెంచుకోవాలి.
జాగ్రఫీలో... సౌర వ్యవస్థ, భూమి అంతర్. నిర్మాణం, శిలలు, జియలాజికల్ టై స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవా తాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు; మన దేశ పరిస్థితుల నేపథ్యంలో నగరీకరణ; రుతుపవనాలు, ఎల్సినో, బయో డైవర్సిటీ, పర్యావరణ సవ దృష్టిపెట్టాలి.