నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఎన్ఐటీటీటీఆర్) లో టెక్నికల్ టీచర్స్ పోస్టులు
చండీగఢ్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ - శాశ్వత ప్రాతిపదికన 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. అకౌంట్స్ ఆఫీసర్: ఒక పోస్టు
2. సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు
3. పర్సనల్ అసిస్టెంట్: 05 పోస్టులు
4. ఎస్టేట్ అసిస్టెంట్: ఒక పోస్టు
5. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 04 పోస్టులు
6. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 07 పోస్టులు
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 18-04-2024
వెబ్ సైట్: https://www.nitttrchd.ac.in/index.php