Type Here to Get Search Results !

ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES NEW DELHI Nursing Officer Recruitment Common Eligibility Test (NORCET) 6

 ALL INDIA INSTITUTE OF MEDICAL SCIENCES  NEW DELHI Nursing Officer Recruitment Common Eligibility Test (NORCET) 6 



న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్  సైన్సెస్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్సెట్) - 6 నోటిఫికేషన్ విడుదలైంది.

1. నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

ఎయిమ్స్ సంస్థలు: ఎయిమ్స్ భటిండా, ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ బిలాస్పూర్, ఎయిమ్స్ దేవ్ ఘర్, ఎయిమ్స్ గోరబ్పూర్, ఎయిమ్స్ గువాహటి, ఎయిమ్స్ కల్యాణి, ఎయిమ్స్ మంగళగిరి, ఎయిమ్స్ నాగ్పుర్, ఎయిమ్స్ రాయ్ బరేలీ, ఎయిమ్స్ న్యూదిల్లీ, ఎయిమ్స్ పట్నా, ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ విజయపూర్.

అర్హత: డిప్లొమా (జీఎన్ఎం) తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్) ! నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్)/ పోస్ట్- బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్/ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.

వయోపరిమితి: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.9300- రూ.34800తో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది. దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ అభ్యర్ధులకు రూ.3000, ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్యూఎస్ అభ్యర్థులకు రూ.2400, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: నార్నెట్-6 ప్రిలిమినరీ, ప్రధాన పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, 1 మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.03.2024.

వెబ్ సైట్ : https://www.aiimsexams.ac.in/


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area