ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్. ఫిక్స్ టర్మ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు (ఖాళీలు 120)
1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్): 100 పోస్టులు
2. అసిస్టెంట్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్): 20 పోస్టులు
అర్హత: బీఈ, బీటెక్(ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్), పని అనుభ వంతో పాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.55,000/
వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 23
వెబ్సైట్: https://www.ntpc.co.in/