Type Here to Get Search Results !

RESULTS - Staff Selection Commission - Declaration of Final Result of Combined Graduate Level Examination 2022 (CGLE).

RESULTS - Staff Selection Commission - Declaration of Final Result of Combined Graduate Level Examination 2022 (CGLE).





 
కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 37,409 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్-2022 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్ఎస్సీ)  విడుదల చేసింది. ఎస్ఎస్సి గతేడాది డిసెంబర్లో సీజీఎల్ టైర్-1.. ఈ ఏడాది మార్చిలో సీజీఎల్ టైర్-2 పరీక్షలను దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 37,409 ఏఏవో, జేఎస్ వో, ఎస్ఐ తదితర ఖాళీల భర్తీని ఎస్ఎస్సి చేపడుతోంది. మెరిట్ జాబితా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను వెబ్సైట్లో అభ్యర్థులు చూసుకోవచ్చు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area