Engagement of Engineering Graduates, Graduates in General Stream and Diploma Apprentices Under the Apprentices Act.1951
హెచ్.ఎ.ఎల్, హైదరాబాద్లో 150 అప్రెంటిస్ లు
హైదరాబాద్ బాలానగర్ లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్). 2023-24 అప్రెంటిస్ శిక్షణలో భాగంగా గ్రాడ్యుయేట్, డిప్లొమా, జనరల్ స్ట్రీమ్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 1500
ఖాళీల వివరాలు:
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ -74,
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్-52,
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ -24.
ట్రేడ్/విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికే షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎల క్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీ రింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, ఫార్మసీ, ఎంపిల్, బీకాం, బీఎస్సీ.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: డిప్లొమా/డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్ఇన్ తేదీలు: 23.05.2023 నుంచి 25.05.2023 వరకు,
వేదిక: ఆడిటోరియం,డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హెచ్ఎఎల్ ఏవియా నిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్.
వెబ్సైట్: www.hal-india.co.in
DOWNLOAD DETAILED NOTIFICATION