Type Here to Get Search Results !

South East Central Railway - Engagement of Act Apprentices in South East Central Railway, Bilaspur Division for the year 2023-24 under Apprentices Act 1961 and Apprenticeship Rules 1962. (సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే , బిలాస్పూర్ లో 548 అప్రెంటిస్లు)

South East Central Railway - Engagement of Act Apprentices in South East Central Railway, Bilaspur Division for the year 2023-24 under Apprentices Act 1961 and Apprenticeship Rules 1962.

(సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే , బిలాస్పూర్ లో 548 అప్రెంటిస్లు)





బిలాస్పూర్లోని సౌత్ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్ ఈసీఆర్) పర్సనల్ డిపార్ట్మెంట్, డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

Online application through the website: https://www.apprenticeshipindia.gov.in from 03.05.2023 to 03.06.2023 (Till 23:59 hrs) 


మొత్తం ఖాళీల సంఖ్య: 548

కేటగిరి వారీగా ఖాళీలు: 

ఆన్ రిజర్వ్ - 215, 

ఈడబ్ల్యూఎస్ - 50, 

ఓబీసీ - 148, 

ఎస్సీ - 85, 

ఎస్టీ - 41.

విభాగాలు: ఫిట్టర్, పెయింటర్, ప్లంబర్, మెకా నిక్, ఎలక్ట్రిషియన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, టర్నర్, వైర్ మ్యాన్, గ్యాస్ కట్టర్, ఫోటోగ్రాఫర్ తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ను అనుసరించి 10+2/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి.

అప్రెంటిస్ షిప్ కాలవ్యవధి: ఒక ఏడాది. 

ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారం.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.06.2023



DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area