జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్ (జేఎన్ఎఆర్డీసీ) నాగ్పూర్లోని సైంటిస్ట్ పోస్టులు
నాగ్పూర్లోని జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్ (జేఎన్ఎఆర్డీసీ) ఒప్పంద ప్రాతిపదికన సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 08.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, ఎంఈ, డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి.
» వయసు: సైంటిస్ట్-1 పోస్టుకు 35 ఏళ్లు. సైంటిస్ట్-2 పోస్టుకు 45 ఏళ్లు, సైంటిస్ట్-3(ఏ,బి)కు 50 ఏళ్లు నిండి ఉండాలి.
» వేతనం: నెలకు సైంటిస్ట్-3(ఎ,బి)కు రూ.1,45,000, సైంటిస్ట్-2 పోస్టుకు రూ.1.20. 000. సైంటిస్ట్1 పోస్టుకు రూ.1,00,000.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తులకు చివరితేది: 24.08.2025.
» వెబ్ సైట్: https://jnarddc.gov.in/
👁️🗨️ DOWNLOAD ADVERTISEMENT
👁️🗨️ TERMS & CONDITIONS