Type Here to Get Search Results !

బిఎస్ఎఫ్ వివిధ పోస్టులు: పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

బిఎస్ఎఫ్ వివిధ పోస్టులు: పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.



కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంజినీరింగ్ సెటప్ గ్రూప్- 'బి' (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్), గ్రూప్- 'సి' (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్), ఎయిర్ వింగ్ గ్రూప్- 'సి' (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 82

➖➖➖➖➖➖➖➖➖➖

బీఎస్ఎఫ్ ఇంజినీరింగ్ సెటప్ (గ్రూప్ బి) పోస్టులు:

మొత్తం పోస్టులు: 22

1. సబ్ ఇన్స్పెక్టర్ (వర్క్స్): 13 పోస్టులు

2. జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్): 09 పోస్టులు

అర్హత: డిప్లొమా (సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

జీతభత్యాలు: 35,400 - 1,12,400


DOWNLOAD DETAILED NOTIFICATION

CLICK HERE TO APPLY

➖➖➖➖➖➖➖➖➖➖

ఇంజినీరింగ్ సెటప్ (గ్రూప్ సి) పోస్టులు:

మొత్తం పోస్టులు: 38

1. హెడ్ కానిస్టేబుల్ (ప్లంబర్): 01 పోస్టు

2. హెడ్ కానిస్టేబుల్ (కార్పెంటర్): 01 పోస్టు

3. కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్): 13 పోస్టులు

4. కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్): 14 పోస్టులు

5. కానిస్టేబుల్ (లైన్ మ్యాన్): 09 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు హెడ్ కానిస్టేబులు రూ.25,500 - 81,100, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 - 69,100 చెల్లిస్తారు.


DOWNLOAD DETAILED NOTIFICATION

CLICK HERE TO APPLY

➖➖➖➖➖➖➖➖➖➖

ఎయిర్ వింగ్ (గ్రూప్-సి) పోస్టులు:

మొత్తం పోస్టులు: 22

1. అసిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ మెకానిక్ (ఏఏఎం) ఏఎస్ఐ 08 పోస్టులు

2. అసిస్టెంట్ రేడియో మెకానిక్ (ఏఆర్ఎం) ఏఎస్ ఐ: 11 పోస్టులు

3. కానిస్టేబుల్ (స్టోర్మెన్): 03 పోస్టులు

ట్రేడ్స్: మెకానికల్, ఏవియానిక్స్

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: ఏఏఎం/ ఏఆర్ఎం ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు. కానిస్టేబుల్ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు ఏఏఎం/ ఏఆర్ఎం ఖాళీలకు రూ.29,200-92,300; కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.


DOWNLOAD DETAILED NOTIFICATION

CLICK HERE TO APPLY

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్. మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.

వెబ్ సైట్: https://rectt.bsf.gov.in/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area