Type Here to Get Search Results !

రిలయన్స్ ఫౌండేషన్ పీజీ స్కాలర్షిప్

రిలయన్స్ ఫౌండేషన్ పీజీ స్కాలర్షిప్



అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/కంప్యూటర్ సైన్సెస్/మేథ మెటిక్స్ అండ్ కంప్యూటింగ్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/మెకా నికల్ ఇంజనీరింగ్/కెమికల్ ఇంజనీరింగ్/రెన్యూ వబుల్ అండ్ న్యూ ఎనర్జీ/ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్/లైఫ్ సైన్సెస్ విభాగాల్లో ఫుల్ టైమ్ పీజీ(ఎంఈ/ఎమ్మెస్సీ రీసెర్చ్/ఎమ్మెస్సీ/ఎం టెక్ రీసెర్చ్/ఎంటెక్/ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/ఇంటి గ్రేటెడ్ ఎంటెక్) మొదటి సంవత్సర ప్రవేశం పొంది ఉండాలి. గేట్ 2022 ఎగ్జామ్లో 550-1000 మధ్య స్కోర్ సాధించి ఉండాలి. డిగ్రీలో కనీసం 7.5 సీజీపీఏ సాధించి గేట్ రాయ నివారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. గేట్ ఎగ్జా మ్ లో 550 కన్నా తక్కువ స్కోర్ ఉంటే డిగ్రీలో 7.5కి పైగా సీజీపీఏ ఉన్నప్పటికీ దరఖాస్తుకు అనర్హులు. పీజీ రెండో సంవత్సరం చదువుతున్న వారు; ఆన్లైన్, డిస్టెన్స్, నాన్ రెగ్యులర్ మోడ్లో చదువుతున్నవారు కూడా అప్లయ్ చేయడానికి వీలు లేదు.

ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్: ఇందులో వెర్బల్ ఎబిలిటీ, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ అనే మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి 20 చొప్పున మొత్తం 60 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్ష సమయం గంట. అభ్యర్థి సాధించిన స్కోర్ను వెంటనే సంస్థకు పంపుతారు. అభ్యర్థులకు తెలపరు. ఈ టెస్ట్ రాస్తేనే దరఖాస్తును పరిగణనలోకి తీసు కుంటారు. ప్రాక్టీస్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి.

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 17

దరఖాస్తుతోపాటు అప్లోడ్ చేయాల్సి నవి: అభ్యర్థి ఫొటో, అడ్రస్ ప్రూఫ్, రెజ్యూమె, పదోతరగతి సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్, పీజీ కాలేజీ బోనఫైడ్ సర్టిఫికెట్, రెండు రిఫ రెన్స్ లెటర్స్, అనుభవం లేదా ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు, వైకల్యానికి సంబంధించిన ధృవీ కరణ పత్రం, గేట్ స్కోర్ కార్డ్, పర్సనల్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్.

 WEBSITE : www.scholarships.reliance-foundation.org/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area