Type Here to Get Search Results !

కొన్ని ఉపయోగకరమైన ప్రశ్నలు

Top Post Ad

 కొన్ని ఉపయోగకరమైన ప్రశ్నలు




1. కేరళలో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగమును నారాయణ గురు స్థాపించాడు

2. భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించింది ఏ.ఓ హుమే 

3. స్వాతంత్ర ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించాడు

4. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చి 2015 లో 100 సంవత్సరాలు పూర్తి అయింది

5.1878 ప్రాంతీయ పత్రికల చట్టంకు గల మరో పేరు ది గంగింగ్ చట్టం

6. లార్డ్ లిప్టన్ గొప్ప సామ్రాజ్య వ్యాధి ఆయన విధానాలు రెండో ఆఫ్గాని యుద్ధానికి దారితీసాయి.

7. 1948లో భారత జర్నలిజం చరిత్రలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ రూపుదిద్దుకుంది

8. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో లార్డ్ హార్డింగ్ తర్వాత లార్డ్ చిమ్స్ ఫార్డ్ పదవి చేపట్టారు

9. ఖిలాఫత్ ఉద్యమం తుర్కేస్ సామ్రాజ్యసమ్రత కోసం జరిగింది

10. ప్రఖ్యాత కమ్యూనల్ అవార్డును 1932 ఆగస్టులో రామ్ సేమ్ మెక్ డోనాల్డ్ కు ప్రకటించారు

11. భారత్లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కి చార్లెస్ వుడ్ డిస్పాచ్ ను మాగ్నాకార్టా అంటారు

12.1882 లో లార్డ్ రిప్పన్ భారతదేశంలోని విద్యావ్యవస్థలో పురోగతిని సమీక్షించడానికి ది హంటర్ కమిషన్ను నియమించారు

13.1756 లో కలకత్తా చీకటి గది ఉదంతానికి కారణభూతమైన బెంగాల్ నవాబ్ సిరోచ్ ఉద్దవుల

14. డాక్టర్ ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజం ప్రారంభించారు

15. చిత్రకళను తన అభిమాన కలగా భావించిన మొదటి చక్రవర్తి జహంగీర్

16. రాజగోపాల చారి 1948 జూన్ నుండి 1950 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా పదవిలో ఉన్నారు

17. శారదా యాక్ట్ చట్టం లక్ష్యం : 18 సంవత్సరాల లోపు బాలురకి 14 సంవత్సరాల లోపు బాలికలకు వివాహం చేయటాన్ని నిరుత్సాహపరచడం

18. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చట్టం ప్రకారం ఫెడరల్ రిజిస్ట్లేచర్లో బ్రిటిష్ ఇండియాకి 250 సీట్లు ఇండియన్ స్టేట్స్ కి 125 సీట్లు కేటాయించారు

19. కోహినూర్ ది స్టోరీ ఆఫ్ ది వరల్డ్ మోస్ట్ ఇన్ ఫేమస్ డైమండ్ పుస్తక రచయిత :విలయం డార్టెం ఫుల్

20. భారతదేశంలో ప్రచురితమైన మొదటి వార్తాపత్రిక: బెంగాల్ గెజిట్

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area