నార్తర్న్ రైల్వేలో ఖాళీలు - జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్(జీడీసీఈ) ద్వారా 323 ఖాళీల భర్తీ
నార్తర్న్ రైల్వేలో పనిచేయడానికి రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(ఆర్ఆర్సీ) జనరల్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ లోకో పైలెట్, ట్రెయిన్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్ తదితరాలు.
విభాగాలు: వర్క్స్, మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సిగ్నలింగ్ తదితరాలు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 28
వెబ్సైట్: https://www.rrcnr.org/