INDIAN SPACE RESEARCH ORGANISATION [ISRO] - RECRUITMENT OF SCIENTIST / ENGINEER`SC’ IN CIVIL, ELECTRICAL, REFRIGERATION & A/C AND ARCHITECTURE
(ఇస్రోలో సైంటిస్ట్/ ఇంజినీర్లు)
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డ్.. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/ యూనిట్లలో 65 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
● సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (సివిల్): 39
● సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (ఎలక్ట్రికల్): 14
● సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్): 09
● సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (ఆర్కిటెక్చర్): 01
● సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (సివిల్)- అటానమస్ బాడీ- పీఆర్ఎల్: 01
● సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్సీ' (ఆర్కిటెక్చర్) అటానమస్ బాడీ- పీఆర్ఎల్: 01
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్.
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఆర్క్.
వయసు: 24.05.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుము: రూ. 250.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
● ఆన్ లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 24.05.2023.
● ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 26.05.2023.
వెబ్సైట్:
https://www.isro.gov.in/ICRB_Recruitment6.html