Type Here to Get Search Results !

NATIONAL REMOTE SENSING CENTRE - ENGAGING GRADUATE AND TECHNICIAN APPRENTICES FOR THE YEAR 2023-24. (ఎన్ఆర్ఎస్సీ, హైదరాబాద్ లో 70 గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్)

 NATIONAL REMOTE SENSING CENTRE - ENGAGING GRADUATE AND TECHNICIAN APPRENTICES FOR THE YEAR 2023-24 

(ఎన్ఆర్ఎస్సీ, హైదరాబాద్ లో 70 గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్)




హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏడాది అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తులు కోరుతోంది. 


మొత్తం ఖాళీల సంఖ్య: 70 

ఖాళీల వివరాలు: 

● గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 17, 

● టెక్నీషియన్ అప్రెంటిస్ - 30, 

● డిప్లొమా అప్రెంటి స్ - 23. 

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజ నీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీ రింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్.

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీ టెక్, డిప్లొమా ఇంజనీరింగ్ (కమర్షియల్ ప్రాక్టీస్) ఉత్తీర్ణులై ఉండాలి.

స్టయిపెండ్: గ్రాడ్యు యేట్ అప్రెంటిస్లకు రూ.9000, టెక్నీషియన్/ డిప్లొమా అప్రెంటిస్లకు రూ.8000.

ఎంపిక విధానం: డిగ్రీ/డిప్లొమా స్థాయిలో అభ్య ర్థులు సాధించిన అకడమిక్ స్కోరు ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.06.2023.

వెబ్సైట్: www.nrsc.gov.in


SUBMIT ONLINE APPLICATION


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area