Type Here to Get Search Results !

యూపీఎస్సీ - ఐఈఎస్/ఐఎస్ఎస్ఈ - 2023 పరీక్ష

యూపీఎస్సీ - ఐఈఎస్/ఐఎస్ఎస్ఈ - 2023 పరీక్ష



యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎ స్సీ).. ఎకనామిక్స్ /స్టాటిస్టికల్ సర్వీసుల్లో జూని యర్ టైం స్కేల్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇండి యన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్)/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (ఐఎస్ఎస్ఈ) - 2023 నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లై న్లో దరఖాస్తు చేసుకోవాలి.


» మొత్తం పోస్టుల సంఖ్య: 51


» పోస్టుల వివరాలు: ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ -18, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్-33.


» అర్హత: ఎకనామిక్ సర్వీసుకు పీజీ(ఎకనామిక్స్/ అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్), స్టాటిస్టికల్ సర్వీసుకు డిగ్రీ (స్టాటిస్టిక్స్/మ్యాథమేటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్) లేదా పీజీ(స్టాటిస్టిక్స్/ మ్యాథమేటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. 


» వయసు: 01.08.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.


» ఎంపిక విధానం: రాతపరీక్ష(100 మార్కులు), ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ (200 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.


» తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.


» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.05.2023.


» వెబ్సైట్: www.upsc.gov.in


◆ APPLY ONLINE


◆ DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area