Type Here to Get Search Results !

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)లో సైంటిస్ట్- బి పోస్టుల భర్తీ

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)లో సైంటిస్ట్- బి పోస్టుల భర్తీ



ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సైంటిస్ట్- బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 01.

ఖాళీలు: 27

విభాగాల వారీగా ఖాళీలు: సైంటిస్ట్-బి నాన్ మెడికల్ 25, సైంటిస్ట్-బి నాన్ మెడికల్ ఐటీ/కంప్యూటర్ సైన్స్ 01, సైంటిస్ట్-బి నాన్ మెడికల్ ఫార్మకాలజీ 01.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బయో మెడికల్ సైన్సెస్లో మాస్టర్స్ డిగ్రీ / ఎంఈ/ ఎం.టెక్. కంప్యూ టర్ సైన్స్/ ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధ నల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 02

లాస్ట్ డేట్: మార్చి 01,

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000. ఎస్సీ. ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400.

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వెబ్ సైట్: www.aiimsexams.ac.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area