సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) లో పలు విభాగాల్లో 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు
పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్, సీనియర్ టెక్నికల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ ఇంజినీర్, పర్సనల్ ఆఫీసర్, ఆపరేటర్, క్లర్క్, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ, రాజ్భాష అధికారి.. మొదలైనవి.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీ, ఎంబీఏతో పాటు ఉద్యోగానుభవం కావాలి.
వయసు: పోస్టు ప్రకారం 29 నుంచి 63 ఏళ్లలోపు ఉండాలి.
వేతన శ్రేణి: నెలకు డిప్యూటీ జనరల్ మేనేజర్కు రూ.80,000- 2,20,000. సీనియర్ మేనేజర్/ సీనియర్ టెక్నికల్ మేనేజర్కు రూ.70,000 - 2,00,000, డిప్యూటీ ఇంజినీర్/ పర్సనల్ ఆఫీసర్ క్కు రూ.40,000 - 1,40,000. క్లర్క్ 'సీ'కు రూ. 20,000 - 65,000. నుంచి రూ. 17,500 - 50,000. -
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలనలతో.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.03.2026.
వెబ్ సైట్: https://www.celindia.co.in/
