Type Here to Get Search Results !

బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) నోయిడాలో 154 పోస్టులు

 బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) నోయిడాలో 154 పోస్టులు



నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 154.

» విభాగాలు: జూనియర్ టెక్నీషియన్, అసిస్టెంట్ ఇంజనీర్, సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, సీనియర్ డైటీషియన్, మెడికో సోషల్ వర్కర్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, చీఫ్ ఫార్మసిస్ట్, ఫార్మసిస్ట్ గ్రేడ్-1, చైల్డ్ సైకాలజిస్ట్, కోడింగ్ క్లర్క్, సూపర్వైజర్, అటెండెంట్, మెకానిక్, మేనేజర్, లీగల్ అసిస్టెంట్, లైబ్రేరియన్ తదితరాలు.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్), పీజీలో ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పనిఅనుభవం ఉండాలి.

» వేతనం: నెలకు పోస్టును అనుసరించి రూ.17,000 నుండి రూ.1,00,000.

» ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును బీఈసీఐఎల్. బీఈసీఐఎల్ భవన్, సీ-56/ఏ-17, సెక్టార్-62, నోయిడా-201307(ఉత్తరప్రదేశ్) చిరునామాకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరి తేదీ: 18.02.2026.

» వెబ్ సైట్: https://www.becil.com/



More Vacancies from from BEICL





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area