Type Here to Get Search Results !
🔥 Latest Jobs

సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీఎస్ఐఆర్ సీసీఎంబీ) టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్ విడుదల

సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీఎస్ఐఆర్ సీసీఎంబీ) టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్ విడుదల



సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీఎస్ఐఆర్ సీసీఎంబీ) టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్య ర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 23.

ఖాళీలు: 80.

విభాగాల వారీగా ఖాళీలు: టెక్నీషియన్ (I) 50, టెక్నికల్ అసిస్టెంట్ 25, టెక్నీషియన్ ఆఫీసర్ 05.

ఎలిజిబిలిటీ:

టెక్నీషియన్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ సబ్జెక్టులతో ఎస్ఎస్సీ/పదోతరగతి లేదా సమాన అర్హత ఉండాలి. కనీసం 55 శాతం మార్కులతో ఐటీఐ సర్టిఫికెట్ / నేషనల్ / స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదా రెండేండ్ల అప్రెంటీస్ అనుభవం లేదా నిర్దిష్ట ట్రేడుల్లో మూడేండ్ల పని అనుభవం ఉండాలి.

👁️‍🗨️ DOWNLOAD ASVERTISEMENT

🔗 APPLY ONLINE

టెక్నికల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి లేదా కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమాతో పాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.

టెక్నికల్ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎంఎస్సీ లేదా సంబంధిత విభాగంలో 55 శాతం మార్కు లతో బీఈ/ బి.టెక్. పూర్తిచేసి ఉండాలి. ఏడాది నుంచి మూడేండ్ల అనుభవం ఉండాలి.

👁️‍🗨️ DOWNLOAD ADVERTISEMENT

🔗 APPLY ONLINE

గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరి మితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 27.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 23.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్ట్, ట్రేడ్ టెస్ట్ / రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వెబ్ సైట్: www.barc.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area