Type Here to Get Search Results !

యంత్ర ఇండియా లిమిటెడ్లో 3,979 అప్రెంటిస్ లు భర్తీ

 యంత్ర ఇండియా లిమిటెడ్లో 3,979 అప్రెంటిస్ లు భర్తీ



యంత్ర ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 3,979.

» ఖాళీల వివరాలు: ఎక్స్-ఐటీఐ ట్రేడ్ అప్రెంటి స్-2,843, నాన్-ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ -1,136.

» విభాగాలు: మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, టర్నర్, వెల్డర్.

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు: 03.03.2026 నాటికి 14 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి.

» స్టైపెండ్: నెలకు రూ.8,200 నుంచి రూ.9,600.

» ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.02.2026.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.03.2026.

» వెబ్ సైట్: www.recruit-gov.com

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area