డీఆర్డీవో-డీఆర్డీఎల్, హైదరాబాద్ లో ఐటీఐ అప్రెంటిస్లు
హైదరాబాద్లోని డీఆర్డీవో- డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ(డీఆర్డిఎల్) 2026-27 సంవత్సరానికి సంబంధించి ఐటీఐ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, మెషినిస్ట్ (గ్రైండర్), కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అటెం డెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, పెయింటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫౌండ్రీమ్యాన్.
» అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.01.2026
» వెబ్ సైట్: https://drdo.gov.in
.jpeg)