కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో వివిధ ఉద్యోగాలు
కొచ్చిన్ పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 03
» పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్-01, మేనేజర్-02.
» అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పాందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వా లి. దీనితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
» వేతనం: నెలకు సీనియర్ మేనేజర్ కు రూ. 1,60,000, మేనేజర్ కు రూ. 1,20.000.
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 16.01.2026.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.02.2026
» వెబ్ సైట్: www.cochinport.gov.in
.jpeg)