ఎగ్జిమ్ బ్యాంక్ లో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులు
ముంబైలోని ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 20.
» అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ, సీఏ, పీజీ (ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/ఎంఎంఎస్) ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 31.12.2025 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 26.01.2026.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.02.2026
» రాతపరీక్ష తేది: ఫిబ్రవరి 2026
» వెబ్ సైట్: www.eximbankindia.in
.jpeg)