Type Here to Get Search Results !
🔥 Latest Jobs

ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అప్రెంటిస్ ఖాళీల భర్తీ



ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ బ్రాంచ్ 2025 -26 సంవత్సరానికి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 600

» శిక్షణ కాలం: ఒక ఏడాది

» స్టైపెండ్: నెలకు రూ.12,300

» అర్హత: గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

» వయసు: 30.11.2025 నాటికి 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

» ఎంపిక విధానం: విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15.01.2026

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.01.2026

» వెబ్ సైట్: https://nats.education.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area